హైదరాబాద్ : ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ)కి అనుకూలంగా వ్యవహరించడం ద్వారా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపణలతో అరెస్ట్ అయిన సీనియర్ ఐఏఎస్ అధికారి వై.శ్రీలక్ష్మికి మంగళవారం సీబీఐ కార్యాలయంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. మరికొద్దిసేపట్లో ఆమెను అధికారులు నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరు పరచనున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి