బెజవాడ సినిమాకు ఏ సర్టిఫికేట్ సెన్సార్ బోర్డు వారు ఇచ్చారు . ఇది కేవలం
కల్పిత కథ అని డైరెక్టర్ మరియు ప్రొడ్యూసర్ తెలియచేసారు సినిమా ఎలా ఉంటుంది అని అటు విజయవాడలో ఇటు రాష్రంలో అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అటు దేవినేని , రంగా వర్గాలు ఈ కథలో హీరోలుగా ఉన్నది మేము అంటే మేము అని ప్రచారం చేసుకొంటున్నారు. డైరెక్టర్ వివేక్ కృష్ణ ప్రొడ్యూసర్ కిరణ్ మరియు హీరో చైతు కమ్మ సామాజికవర్గానికి చెందినవారు కావడంతో దేవినేని వర్గాన్ని హీరోలుగా చూపించి ఉంటారు అని బాగా ప్రచారం జరుగుతోంది. కల్పితమా లేక యదార్థ కథ అని తెలియాలి అంటే మూడో తేది వరకు వేచి చుడాలిసిందే.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి