ఒకటో తేదీన రామ్ నిచ్చితార్డం చిలుకూరు దగ్గరలోని ఓ ప్రైవేటు గార్డెన్ లో జరుగుతుంది ఈ ఫంక్షన్ కి పవన్ అటెండ్ అవుతాడ లేదా అని సర్వత్రా ఉత్కంట నెలకొనివుంది ఇన్విటేషన్ తో పాటు యాకేస్స్ కార్డు జత చేసారు. వి.వి.ఐ.పి అటెండ్ అవుతున్న ఈ ఫంక్షన్ కి ముందు జాగ్రత్తగా ఈ ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి