30, నవంబర్ 2011, బుధవారం

NTR చేతుల్లోకి studio N....!?

NTR చేతుల్లోకి studio N వెళ్ళినట్లు మీడియా వర్గాలు ను బట్టి తెలుస్తుంది .కొంత కాలం నుండి న్యూస్ కూడా జగన్ కి ఏంటి గా ఏమి ఇవ్వడం లేదు .అలాగే tdp తప్పులును ఎత్తి చూపడానికి ప్రయత్నం చేస్తుంది .ఛానల్ ntr చేతుల్లోకి వెళ్ళడంతో లోకేశ్ ఐ న్యూస్ తెసుకోవాడనికి ప్రయాత్నాలు చేస్తున్నట్టు సమాచారం.


లోకేశ్ కూడా రామోజీరావు తనయడు సుమన్ లాగె studio n ఛానల్ నడపడంలో విపలం అయ్యాడని విమర్శలు ఎదుర్కొన్నాడు ఈ సారి ఏమి చేస్తాడో చూద్దాం అల్ ది బెస్ట్ లోకేష్....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి