టెలివిజన్ ఛానళ్ళ 'ప్రతిభకు' గీటురాయిగా చెప్పుకునే Television Audience Measurement (TAM) రేటింగ్ లో నరేంద్రనాథ్ చౌదరి N-TV అగ్రస్థానంలో దూసుకుపోతున్నది...బై వీక్లీ (హైదరాబాద్) లెక్క ప్రకారం. ఏకఛత్రాధిపత్యం పొంది మెరుగైన సమాజం కోసం అహరహం పాటుపడుతున్న అని చెప్పుకొనే చానల్ TV-9 అనూహ్యంగా నాలుగొ స్థానంలోకి వెళ్ళిపోయింది. రెండో స్థానాన్ని చెరుకూరి రామోజీ రావు ఈ-టీ వీ ఆక్రమించగా, రెండో స్థానంలో ఉన్న TV-5 ఐదో స్థానానికి దిగజారిపోయింది.
వేమూరి రాధాకృష్ణ ABN-Andhra Jyothi పదో స్థానాన్ని ఆక్రమించగా, రామచంద్ర మూర్తి సారధ్యంలోని HM TV తొమ్మిదో రాంకు పొందింది.
ఈ లెక్కలు నిజంకాదు....టాం ఒక కాకి లెక్కల వ్యవహారం... విమర్శలు ఎప్పటి నుంచో వున్నాయి. TV-9 ను తెలంగాణలో కొన్ని చోట్ల రానివ్వకపోవడం వల్ల లెక్కలు మారాయేమో కూడా తెలియదు. లేక జగన్ యాంటి గా టి డి పి ఛానల్స్ తో పోటిపడి న్యూస్ ఇవ్వడం వల్ల ఇలా అయ్యిందో తెలియాల్సివుంది
మొత్తానికి ఇక ఆ లెక్కలు ఇలా వున్నాయి.
N-TV: 4.82
E-TV2: 4.15
Sakshi: 3.11
TV9: 2.33
TV 5: 2.04
T News: 1.60
Zee: 1.47
I News: 1.11
HM TV: 0.67
ABN-AJ: 0.48
Studio N: 0.44
Maha: 0.42

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి