8, డిసెంబర్ 2011, గురువారం

ఇప్పుడు తెలుగులో యాహు!

 

 

దేశంలోని ప్రధానమైన ఎనిమిది ప్రాంతీయ భాషల్లో ఈ మెయిల్‌ పంపుకునే సౌకర్యాన్ని యాహు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో తెలుగు, తమిళము, హిందీ, బెంగాళీతో పాటు ఇతర భాషలున్నాయి. ప్రస్తుతం మార్కెట్లోకి విడుదల చేసిన సరికొత్త వర్షన్‌ ద్వారా ఈ మెయిల్స్‌ను మరింత వేగంగాను పంపుకోవచ్చని ఆ సంస్థ తెలిపింది. దేశ ప్రజల ఇష్టాలను దృష్టిలో పెట్టుకుని నిరంతరం టెక్నాలాజీలో పరిశోధనలు జరుపుతూ వినియోగదారులను ఆకర్షించడం జరుగుతుందని తెలిపింది.

1 కామెంట్‌: