29, నవంబర్ 2011, మంగళవారం

పంజా హిట్టా ఫ్లాపా...?


పవన్ కళ్యాణ్  ఈ పేరు ఒక సంచలనం పవన్ సినిమాలో ఉంటె చాలు సినిమా ఎలా ఉన్న హిట్ చేస్తారు అని 2000 లో పవన్ మీద ఒక కథనం ఈనాడు లో ప్రచురితం అయ్యింది.అప్పుడు పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఏ రేంజ్ లో ఉండేదో మనం అర్ధం చేసుకోవచ్చు ఖుషి తరువాత పవన్ కి పెర్ఫెక్ట్ హిట్ లేదు అనే చెప్పుకోవచ్చు.జల్సా కమర్షియల్ గా హిట్ తప్ప అన్ని వర్గాలును ఆక్కటుకోలేదు అనే చెప్పుకోవచ్చు. కాని సరైనహిట్ లేనప్పటికీ పవన్ సినిమాలుకు క్రాజే అ మాత్రం తగ్గలేదు .విష్ణువర్ధన్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో పవన్ ఎలా క్యారెక్టర్ ఎలా ఉంటుంది అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఆడియో లో సుర సురా పంజా ,పాపారాయుడు సాంగ్స్ బాగా జనంలోకి వెళ్ళాయి. డిసెంబర్ మూడో వారంలో విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నారు. అల్ ది బెస్ట్ పవర్ స్టార్.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి