30, నవంబర్ 2011, బుధవారం

జగన్ వర్గం ఎం.యల్.ఏ లు కాంగ్రెస్ లో చేరడం వ్యుహం లో బాగామేనా ...........!?



జగన్ వర్గం ఎం.యల్.ఏ లు కాంగ్రెస్ చేరడం  వ్యుహం లో బాగంగా కనిపిస్తుంది ఆళ్ళ శేసా రెడ్డి  కాంగ్రెస్ లో  కి తిరిగి వచ్చాదంటే నియోజకవర్గం పనులు కోసం అనుకోవచ్చు కాని ద్వారం పూడి చంద్రశేకర్ రెడ్డి చేరాడంటే మాత్రం జగన్ వర్గం వ్యహంగా కనిపిస్తుంది.ద్వారంపూడి కి టిక్కెట్ ఇప్పించిందే జగన్. వై యస్  ఫ్యామిలీ కి వీర విదేయుడగా పేరు వున్న ద్వారం పూడి వెళ్లడం వ్యహం లో బాగంగా కనిపిస్తుంది   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి