ఒకటో తేదీన తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానానికి అసెంబ్లీలో నోటీసు స్పీకర్ కు ఇస్తున్నట్లుగా గాలి ముద్దు కృష్ణమ నాయుడు తెలియ చేసారు.దీనితో ఏ పార్టీ కాంగ్రెస్ తో కుమ్మక్కు అయ్యిందో తెలుస్తుంది . తెరాస అవిస్వానికి మద్దతు ఇస్తున్నట్లు తెలియచెసారు. మేకపాటి కూడా మద్దతు ఇస్తున్నట్లు తెలియచేసారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి