నటీనటులు:నాగ చైతన్య , అమల పాల్, ప్రభు;
నిర్మాణం: శ్రేయ ,వర్మ ప్రొడక్షన్ .
నిర్మాత: కిరణ్ కోనేరు
దర్శకత్వం: వివేక్ కృష్ణ
చాలా కాలంగా సిటీలో ఉండే లోకల్ పొలిటీషన్స్ వైరం ఈ సినిమాకు కీలకం. అయితే సినిమాలో కొన్ని క్యారెక్టర్స్, సీన్స్ విజయవాడ నేటివిటిలోని కొందరని రిసెంబల్ చేసేలా తీసుకున్నారు. ప్రత్యేకమైన ప్రాంతంలోని వారి మనోభావాలని, సెంటిమెంట్స్ ని రెచ్చగొట్టి సొమ్ము చేసుకోవాలనే ఆలోచనే ఈ చిత్రంలో ఎక్కువ కనపడిందని షో చూసిన కొందరు కామెంట్స్ చేయటం గమనార్హం.
రెగ్యులర్ రివేంజ్ స్టోరీనే తప్ప మరొకటి కాదని, మాస్ కు పట్టే అవకాశ ముందని మరికొందరు అంటున్నారు. బోయపాటి శ్రీను తరహాలో హింస ని బాగా గ్లోరిఫై చేసి చూపాడని సినిమా ఎలాగున్నా దర్శకుడుకి మాత్రం పెద్ద హీరోల సినిమాలు వచ్చే అవకాసం ఉందని కొందరు సిని పెద్దలు అనుకోవటం జరిగింది. ఫస్టాప్ లో నాగచైతన్య పెద్దగా కనపడడు. సెకండాఫ్ లో అతను పూర్తిగా తన గ్రిప్ లో తెచ్చుకునే ప్రయత్నం చేసాడు. అయితే యాక్షన్ పరంగా నాగచైతన్యకు మంచి పేరు తెచ్చిపెట్టే చిత్రం అవుతుందంటున్నారు. నాగార్జున శివతో పోల్చి చూసే ప్రయత్నం మాత్రం అనవసరం అని తెలుస్తున్నారు.
bezawada review !! from morning show
Click on read more for Bezawada
Performances :
Naga Chaithanya : He did improved a lot. His diction improved a lot. The role Siva Krishna is tailor made for him. He did excelled.His costumes are good.
Amala Paul : Maina tho tamil lo adarakottina ee ammai neat ga undi,limited aina role lo baane chesindi.
Rest all performances are good.
Technical Departments :
Music : Songs are good, but speed breakers in the movie. All the montage songs are good,but two melodies and Wedding hall song slowed the flow. BG< is good,they did used Shiva BGM.
Editing : Editing is good, censor vaallu vesina cuts tho konchem flow thappindi, but second half is crispy.
Cinematography : Cinematography is neat,exterior shots were brilliant. camera angles are awesome.
Story-Screenplay and Direction : Story is good,screenplay is well dealt..but songs placing is bad,they are actually killing the flow of the movie. But second half is racy, scenic order was written well. Direction is good,but could have been better.Few ideas are too good.
Overall ga this movie is for masses who really dont care about technicalities. Masses have their required stuff packed in.Comedy is weak but action episodes are damn good. On a whole masses will like this movie, it will recover it costs for sure.Ardent mass movie lovers will like this film.Action episodes are out standing.thumbs up !!
నిర్మాణం: శ్రేయ ,వర్మ ప్రొడక్షన్ .
నిర్మాత: కిరణ్ కోనేరు
దర్శకత్వం: వివేక్ కృష్ణ
మూవీ ఇప్పటి వరకు సెన్సార్ టాక్ మాత్రం ఎవరాజ్ గానే వినిపిస్తుంది .సినిమా లో హింస ఎక్కవ అయ్యింది అంట ..అప్ డేట్ న్యూస్ కోసం ఆంధ్రవెన్నెల ఫాలో అవుతూ ఉండండి ........
preview talkచాలా కాలంగా సిటీలో ఉండే లోకల్ పొలిటీషన్స్ వైరం ఈ సినిమాకు కీలకం. అయితే సినిమాలో కొన్ని క్యారెక్టర్స్, సీన్స్ విజయవాడ నేటివిటిలోని కొందరని రిసెంబల్ చేసేలా తీసుకున్నారు. ప్రత్యేకమైన ప్రాంతంలోని వారి మనోభావాలని, సెంటిమెంట్స్ ని రెచ్చగొట్టి సొమ్ము చేసుకోవాలనే ఆలోచనే ఈ చిత్రంలో ఎక్కువ కనపడిందని షో చూసిన కొందరు కామెంట్స్ చేయటం గమనార్హం.
రెగ్యులర్ రివేంజ్ స్టోరీనే తప్ప మరొకటి కాదని, మాస్ కు పట్టే అవకాశ ముందని మరికొందరు అంటున్నారు. బోయపాటి శ్రీను తరహాలో హింస ని బాగా గ్లోరిఫై చేసి చూపాడని సినిమా ఎలాగున్నా దర్శకుడుకి మాత్రం పెద్ద హీరోల సినిమాలు వచ్చే అవకాసం ఉందని కొందరు సిని పెద్దలు అనుకోవటం జరిగింది. ఫస్టాప్ లో నాగచైతన్య పెద్దగా కనపడడు. సెకండాఫ్ లో అతను పూర్తిగా తన గ్రిప్ లో తెచ్చుకునే ప్రయత్నం చేసాడు. అయితే యాక్షన్ పరంగా నాగచైతన్యకు మంచి పేరు తెచ్చిపెట్టే చిత్రం అవుతుందంటున్నారు. నాగార్జున శివతో పోల్చి చూసే ప్రయత్నం మాత్రం అనవసరం అని తెలుస్తున్నారు.
bezawada review !! from morning show
Click on read more for Bezawada
Performances :
Naga Chaithanya : He did improved a lot. His diction improved a lot. The role Siva Krishna is tailor made for him. He did excelled.His costumes are good.
Amala Paul : Maina tho tamil lo adarakottina ee ammai neat ga undi,limited aina role lo baane chesindi.
Rest all performances are good.
Technical Departments :
Music : Songs are good, but speed breakers in the movie. All the montage songs are good,but two melodies and Wedding hall song slowed the flow. BG< is good,they did used Shiva BGM.
Editing : Editing is good, censor vaallu vesina cuts tho konchem flow thappindi, but second half is crispy.
Cinematography : Cinematography is neat,exterior shots were brilliant. camera angles are awesome.
Story-Screenplay and Direction : Story is good,screenplay is well dealt..but songs placing is bad,they are actually killing the flow of the movie. But second half is racy, scenic order was written well. Direction is good,but could have been better.Few ideas are too good.
Overall ga this movie is for masses who really dont care about technicalities. Masses have their required stuff packed in.Comedy is weak but action episodes are damn good. On a whole masses will like this movie, it will recover it costs for sure.Ardent mass movie lovers will like this film.Action episodes are out standing.thumbs up !!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి