లోక్‌పాల్ బిల్లును కోరుతూ అన్నా హజారే చేపట్టనున్న దీక్షా వేదిక వద్ద ప్రభుత్వం భారీ భద్రతను ఏర్పాటు చేసింది. బంద్రా-కుర్లా ప్రాంతంలోని ముంబై మెట్రోపాలిటన్ రీజినల్ డెవలప్‌మెంట్ అథారిటి గ్రౌండ్ వద్దనున్న వేదిక వద్ద 2 వేల మంది పోలీసు కానిస్టేబుల్స్, 200 మంది సబ్ ఇన్స్‌పెక్టర్లను ప్రభుత్వం నియమించింది. వేదిక చుట్టు పక్కల మూడు టీమ్‌ల క్విక్ రె స్పాన్స్ టీమ్, బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్స్‌ను ఏర్పాటు చేశారు. రాలేగావ్ సిద్ధి నుంచి సోమవారం అన్నా బయలుదేరి.. సాయం్రతానికి ముంబై చేరుకోనున్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకు నిరాహారదీక్షను హజారే చేపట్టనున్నారు.
25, డిసెంబర్ 2011, ఆదివారం
అన్నా దీక్షావేదిక వద్ద భారీ భద్రత
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి