తెలంగాణ ప్రాంతంలో జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనే అంశంపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వైయస్సార్ కాంగ్రెస్ కేంద్రపాలక మండలి సభ్యుడు కెకె మహెందర్ రెడ్డి అన్నారు. రైతాంగ సమస్య, ఉప ఎన్నికలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలపై అనర్హతవేటు తదితర అంశాలపై పార్టీలో చర్చించనున్నట్లు ఆయన తెలిపారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ క్యాంపు కార్యాలయంలో పార్టీ కేంద్రపాలక మండలి సభ్యులతో జగన్ సమావేశం కానున్నారు.
17, డిసెంబర్ 2011, శనివారం
ఉప ఎన్నికల పోటీ పై చర్చించాకే నిర్ణయం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి