మహేష్ బిజినెస్ మెన్ 7thసెన్స్ మూవీ లాగా సినిమా ఎలా ఉన్నా కమర్షియల్ గా హిట్
అయ్యె అవకాశాలు ఎక్కువగా ఉన్నాయ్..ఈ సినిమా మొదటి వారం లోనే నలబై కోట్లు పైన
వసూలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయ్..దానికి కారణాలు
ఈ సినిమా దూకుడు తరువాత రావడం
సంక్రాంతికి కి రిలీజ్ కావడం పక్కన పోటి ఇచ్చే సినిమాలు లేకపోవడం
మహేష్ పూరి హిట్ కాంబినేషన్ కావడం
సినిమా అవుట్ అండ్ అవుట్ మాస్ మూవీ కావడం
మూడు బాషల్లో ఈ సినిమా రిలీజ్ అవ్వడం
ఓవర్సీస్ లో బారీగా రిలీజ్ అవ్వడం..అలాగే ప్రాన్స్ జపాన్ లాంటి చాట కూడా రిలీజ్
అవ్వడం.
ఈ సినిమా హిట్ టాక్ వస్తే కనుక 100 కోట్లు పైచిలుకు వసూళ్ళు సాదించే అవకాశం
వుంది ...
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి