* క్షీణిస్తున్న సస్పెండెడ్ నళిని ఆరోగ్యం
* టీ-ఎంపీలంతా తెలంగాణ కోసం పోరాడాలి: నళిని
* నళిని ఆరోగ్యం క్షీణించిందంటున్న డాక్టర్లు
ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తెలంగాణ MPలంతా ఇప్పటికైనా గట్టిగా పోరాడాలని నిళిని డిమాండ్ చేశారు. వారం రోజులుగా ఢిల్లీలో దీక్ష చేస్తున్న ఆమె.. తెలంగాణ వచ్చే వరకూ పోరాటం ఆగబోదన్నారు. రేపు రాజ్యసభలో తెలంగాణపై చర్చ సందర్భంగా టీ-MPలు బలమైన వాదన వినిపించాలని నళిని అన్నారు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి