19, డిసెంబర్ 2011, సోమవారం

విప్ ధిక్కరించిన ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు

శాసనసభలో అవిశ్వాసం సందర్భంగా కాంగ్రెస్ విప్‑ని ధిక్కరించిన 16 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నాదెండ్ల మనోహర్ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 29వ తేదీ లోపల వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఇరుపక్షాల వాదనలు విన్న తరువాత ఈ విషయమై వచ్చే నెలలో స్పీకర్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి