10, డిసెంబర్ 2011, శనివారం

పంజా ఫస్ట్ డే కలెక్షన్ రిపోర్ట్...!

దాదాపు 33కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం తొలిరోజు వసూళ్ల పరంగా వరల్డ్ వైడ్ గా దాదాపు 16.2కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది.

(తెలంగాణ)-1.57 కోట్ల షేర్
సీడెడ్(రాయలసీమ)-1.5కోట్ల షేర్
గుంటూర్: 80.67లక్షల షేర్
క్రిష్ణ: 49లక్షల షేర్
వెస్ట్ గోదావరి-51లక్షల షేర్
ఈస్ట్ గోదావరి-49.6లక్షల షేర్
వైజాగ్(ఉత్తరఆంధ్ర)-56లక్షల షేర్
నెల్లూరు-23.62లక్షల షేర్
కర్ణాటక-67లక్షల షేర్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి