10, డిసెంబర్ 2011, శనివారం

కేసీఆర్ కు కాంగ్రెస్ అధిష్టానం ఫోన్

టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‑కు కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఫోన్ వచ్చింది. ఆయన మరో రెండు రోజుల్లో ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. తెలంగాణ అంశంపై కేసీఆర్‑తో కాంగ్రెస్ అధిష్టానం చర్చించనున్నట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని టీఆర్ఎస్ వర్గాలు ధ్రువీకరించలేదు. అహ్మద్ పటేల్‑తో కేసీఆర్ మాట్లాడినట్లు హస్తినలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి