పవన్ సినిమా రిలీజ్ అంటే అటు సిని అబిమానులుకు,ఇటు పవన్ అభిమానులుకు పండగే.పవన్ తాజా చిత్రం 'పంజా' సెన్సార్ బోర్డు U/A సర్టిఫికేట్ ఇచ్చారు. ఇక ఈ చిత్రం పై మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి.విష్ణువర్ధన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సంఘమిత్ర ఆర్ట్స్, ఆర్కా మీడియా వర్క్స్ ప్రై. లిమిటెడ్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నీలిమ తిరుమల శెట్టి, శోభు యార్లగడ్డ, నగేష్ ముంత, దేవినేని వెంకట్ నిర్మాతలు. ఈ చిత్రంలోని పాటలు ఇటీవల విడుదలయ్యాయి.
ఈ చిత్రం గురించి నిర్మాతలు మాట్లాడుతూ "ఇప్పటి వరకూ వచ్చిన పవన్ కల్యాణ్ సినిమాల్లోని పాటలకు భిన్నంగా, వైవిధ్యంగా 'పంజా' ఆడియో కుదిరింది. అందరూ మెచ్చుకుంటున్నారు. యువన్ సంగీతం హుషారుగా ఉంది. సారాజేన్ డియాస్, అంజలీ లావానియా కథానాయికలుగా పరిచయమవుతున్నారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి