11, డిసెంబర్ 2011, ఆదివారం

ఎమ్.ఎస్ రెడ్డి అంత్యక్రియలు ప్రారంభం

ప్రముఖ రచయిత, కవి, నిర్మాత ఎమ్.ఎస్ రెడ్డి అంత్యక్రియలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. పంజాగుట్ట శ్మశాన వాటికలో ఆయన కుమారుడు అంత్యక్రియలు నిర్వహించారు. అంతకు ముందు సినీ, రాజకీయ ప్రముఖులు ఎమ్.ఎస్ రెడ్డికి నివాళులర్పించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఎంపీ లగడపాటి, మంత్రి టీజీ వెంకటేష్, నన్నపనేని రాజకుమారి, రాజేంద్ర ప్రసాద్, జీవితరాజశేఖర్, సోనూసుద్ తదితరులు ఎమ్.ఎస్ రెడ్డి భౌతికఖాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి