8, డిసెంబర్ 2011, గురువారం

పంజా డైలాగ్స్...

 "తాతల చరిత్ర చెప్పుకునే అలవాటు లేదు.. మేము సృష్టించే చరిత్రలే భావి తరాలకు భగవత్ గీత...

"సాయిం పొందినవాడు కృతజ్ఞత చూపించపోవటం ఎంత తప్పో.. చేసినవాడు కృతజ్ఞత కోరటం అంతే తప్పు"....

"నా స్పీడు కు మా అన్నయ్యే అడ్డు వెయ్యలేక పోయాడు మీరు ఏంట్రా వేసేది??"....

 "చరిత్రలో అర్జునుడు శతృవుల్ని అందరికన్నా దుర్మార్గంగా చంపాడు అని నువ్వు వింటున్నట్లున్నావ్.. నేను చంపడమే చూసావంటే నీ ఒపీనియన్ మార్చు కుంటావ్"....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి