5, డిసెంబర్ 2011, సోమవారం

ప్రజల కోసమే అవిశ్వాసం: చంద్రబాబు

 ప్రజల కోసం అవిశ్వాస తీర్మానం పెట్టామని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తెలిపారు. శాసనసభలో అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఆరోగ్య శాఖ కుప్పకూలిపోయిందన్నారు. ఈ ప్రభుత్వానికి ప్రజా సమస్యలు పట్టవని ఆయన దుయ్యబట్టారు. నేడు రాష్ట్రంలో 82 శాతం రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి