రైతు పోరుబాటలో భాగంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు బుధవారం నుంచి రెండురోజుల పాటు తెలంగాణ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం అయిదు గంటలకు హైదరాబాద్ నుంచి రోడ్డుమార్గంలో బయలు దేరే బాబు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం సాలెగూడకు 11గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి పాదయాత్రను ప్రారంభించి రాత్రికి ఉట్నూర్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. గురువారం నిజామాబాద్ జిల్లా ఆర్మూకర్ నియోజకవర్గం గోవింద్ పేట నుంచి పాదయాత్ర చేపడతారు.
13, డిసెంబర్ 2011, మంగళవారం
తెలంగాణలో నేటి నుంచి బాబు పర్యటన
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి