13, డిసెంబర్ 2011, మంగళవారం

వెంకటేష్‌ 51 వ పుట్టినరోజ

 

 

* పాతికేళ్ల సినీ జీవితం పూర్తి చేసుకున్న వెంకటేష్‌

 * విజయాన్నే ఇంటిపేరుగా మార్చుకున్న ఏకైక నటుడు

 * వెంకటేష్‌ తొలి చిత్రం కలియుగ పాండవులు

 * డిఫరెంట్‌ క్యారెక్టర్స్‌ కు పెట్టింది పేరు..

 

 వెంకటేష్‌ వరుస హిట్లతో విక్టరీనే ఇంటిపేరుగా మార్చుకున్న హీరో.. వెంకటేష్‌. ఎన్నో అద్భుత విజయాలు సాధించిన ఈ ఫ్యామిలీ హీరో ఇవాళ 51 వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. కలియుగ పాండువుల సినిమాతో ఎంట్రీ ఇచ్చి... 25 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఎన్నో అవార్డుల్ని సొంతం చేసుకున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి