* ఉపఎన్నికలు కిరణ్ పాలనకు రెఫరెండం కాదు
ఉప ఎన్నికల్లో సోనియా, రాహుల్ బొమ్మలనే వాడతామని కాంగ్రెస్ స్పష్టం చేసింది. 2009 ఎన్నికల్లో వైఎస్‌ఆర్ నాయకత్వం కంటే సోనియా నాయకత్వాన్నే ప్రజలు బలపరిచారని ఆ పార్టీ ఎమ్మెల్యేలు వీర శివారెడ్డి , గండ్రా వెంకటరమణారెడ్డి చెప్పారు. అందు వల్లే అసెంబ్లీ కంటే పార్లమెంట్ స్థానాలకే ఎక్కువ ఓట్లు వచ్చాయని వారు గుర్తు చేశారు. ఉప ఎన్నికల ఫలితాలు ముఖ్యమంత్రి కిరణ్ పాలనకు రెఫరెండం కాదని ఎమ్మెల్యేలు తేల్చిచెప్పారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి