3, డిసెంబర్ 2011, శనివారం

పంజా బిజినెస్ డిటైల్స్

పంజా ఫస్ట్ లుక్ స్టిల్స్ దగ్గర నుంచి ట్రైలర్స్ విడుదల వరకు ప్రతి విషయంలోనూ సంచలనం సృష్టిస్తున్న ‘పంజా’ విడుదలకు ముందు నుంచే రికార్డుల పరంపరను మొదలుపెట్టింది. అతి తక్కువ రోజుల్లో తక్కువ బడ్జెట్ తో విష్ణవర్థన్ తెరకెక్కించిన ఈ చిత్రం ఏరియాల వారీగా రికార్డుస్థాయిలో బిజినెస్ విష్ణువర్థన్ తెరకెక్కించిన ఈ చిత్రం ఏరియాల వారిగా రికార్డుస్థాయిలో బిజినెస్ చేసింది.
 నైజామ్-14+కోట్లు,
సీడెడె-6.5కోట్లు,
నెల్లూరు-1.4కోట్లు,
కృష్ణ-2కోట్లు,
గుంటూరు -3కోట్లు,
వైజాగ్-3కోట్లు,
ఈస్ట్ గోదావరి -2.4కోట్లు,
వెస్ట్ గోదావరి 2కోట్లు,
యుఎస్ ఎ-3కోట్లు,
వీటితో ఓవర్సీస్ రైట్స్, ఆడియో రైట్స్, సాటిలైట్ రైట్స్ ద్వారా 12కోట్లు..
అన్నీ కలిపి సినిమా విడుదలకు ముందే ‘పంజా’ మొత్తం 50కోట్లు వసూలు చేసింది. విడుదల తర్వాత పవన్ తన పంజా దెబ్బని బాక్సాఫీస్ కు రుచి చూపిస్తాడని ట్రేడ్ వర్గాలు చెబుతుండటం విశేషం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి