టి.ఆర్.యస్ ఎన్నోసార్లు అసెంబ్లీలో లో తీర్మానం అవసరం లేకుండానే రాష్ట్రం ఏర్పాటు చేయవచ్చు అని చెప్పింది. కాని ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారు .అవిశ్వాస తీర్మానాన్ని ఆపడానికి ఇలా చేస్తున్నట్టు తెలుస్తుంది.అవిశ్వాస తీర్మానంలో ఎలాగైనా కాంగ్రెస్ గెలిచేలా టిడిపి చేస్తుందని దీని వల్ల కిరణ్ బలమైన నాయకుడిగా ఏమర్జ్ అవుతాడు. దీని వల్ల ఉద్యమానికి,కాంగ్రెస్ లో కిరణ్ వ్యతిరేకులు కి చావు దెబ్బ తగులుతుంది అని గ్రహించిన కాంగ్రెస్,టి.ఆర్.యస్ అవిశ్వాసం చర్చకు రాకుండా తెలంగాణా తీర్మానంపై పట్టుబడుతున్నాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి