13, డిసెంబర్ 2011, మంగళవారం

సి.బి.ఐ. పరిధి దాటిందంటూ పిటిషన్ వేసిన విజయసాయిరెడ్డికి చుక్కెదురు

 విజయ సాయిరెడ్డికి సి.బి.ఐ. స్పెషల్ కోర్టులో మంగళవారంనాడు చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సి.బి.ఐ. కోర్టు కొట్టేసింది. సి.బి.ఐ. పరిధి దాటి వ్యవహరిస్తున్నదని పేర్కొంటూ ఆయన ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి