కొద్దిరోజులుగా యువతరాన్ని ఉర్రూతలూపుతున్న 'కొలవెరి డీ' పాట మొబైల్ ఫోన్ల మ్యూజిక్ డౌన్‌లోడ్స్‌లో మొదటి స్థానంలో నిలిచింది. ఈ పాట ఆడియో విడుదలైన 18 రోజుల వ్యవధిలోనే 2.10 లక్షల డౌన్‌లోడ్స్ నమోదయ్యాయి. ఇదివరకు అగ్రస్థానంలో నిలిచిన 'మున్నీ బద్‌నామ్ హుయీ', 'తేరే మస్త్ మస్త్ దో నయన్' వంటి బాలీవుడ్ గీతాలను 'కోలవెరి డీ' అనతికాలంలోనే అధిగమించింది. ఇక పిక్చర్స్ డౌన్‌లోడ్స్‌లో ఈ ఏడాది కత్రినా కైఫ్, షారుఖ్ ఖాన్‌ల హవా నడుస్తోంది. బాలీవుడ్‌లోకి పలు కొత్త ముఖాలు వచ్చినా, మొబైల్ డౌన్‌లోడ్స్‌లో వీరిద్దరి జోరు ఏమాత్రం తగ్గలేదు. హాలీవుడ్ పిక్చర్ డౌన్‌లోడ్స్‌లో రియాలిటీ టీవీ స్టార్ కిమ్ కర్దాషియాన్, పాప్ రారాజు మైకేల్ జాక్సన్,
8, డిసెంబర్ 2011, గురువారం
మొబైల్ డౌన్‌లోడ్స్‌లోనూ కొల‘వెర్రి’ టాప్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి