టీఆర్ఎస్ పొలిట్‑బ్యూరో సభ్యుడు చెరుకు సుధాకర్‑ అరెస్ట్‑పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన్ని తక్షణమే విడుదల చేయాలని న్యాయస్థానం గురువారం ఆదేశించింది. సుధాకర్ నిర్బంధం అక్రమమని కోర్టు అభిప్రాయపడింది. కాగా న్యాయస్థానం తీర్పుపై తెలంగాణ న్యాయవాదుల జేఏసీ హర్షం వ్యక్తం చేసింది. పీడీయాక్ట్ కింద చెరుకు సుధాకర్‑ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి