7, డిసెంబర్ 2011, బుధవారం

సోనియాను కలిసిన డీఎస్

 పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డీ శ్రీనివాస్ గురువారం పార్టీ అధినేత్రి సోనియాగాంధీని కలిశారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితుల్ని ఆయన ఈ సందర్భంగా సోనియాగాంధీకి వివరించినట్లు సమాచారం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి