జమ్మలమడుగు అది నారాయణరెడ్డి వదిలి వెళ్ళడానికి ప్రధాన కారణం సియం, డియల్
మంత్రి పదవి తనకు ఇస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం ..తను మంత్రి జిల్లాలో జగన్
వర్గియులుకు పోలీసు వేదింపులు తగ్గుతాయని చెబుతున్నాడు.తను వెళ్ళిన జనం
ఇప్పటికి వై యస్ కుటుంబ సానుబూతి పరుడుగానే చూస్తారు అంటున్నారు.కాని
ప్రత్యర్దులు ఇలా ప్రచారం చేస్తున్నారు .కడప ఉప ఎన్నికలలో తన నియోజకవర్గంలో తన
సొంత డబ్బు ఖర్చు పెడితే జగన్ ఎవరు పెట్టామన్నారు అని ఆ డబ్బు ఇవ్వలేదు అని
అందుకే వెళ్ళాడని ప్రచారం చేస్తున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి