* నియోజకవర్గాల్లో కార్యకర్తలతో సమావేశమవుతున్న నేతలు
* అనర్హతా వేటు వేసినా ఎదుర్కొంటామంటున్న ఎమ్మెల్యేలు
* ప్రజల్లోకి వెళ్లి తేల్చుకుంటామంటున్న నేతలు
జగన్ వర్గ ఎమ్మెల్యేలు ఉపఎన్నికలకు సై అంటున్నారు. అవిశ్వాస తీర్మానంలో విప్‌ను ధిక్కరించినందుకు తమపై అనర్హతా వేటు వేసినా సిద్ధమేనని తేల్చిచెబుతున్నారు. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో కార్యకర్తలతో సమావేశమవుతున్న నేతలు.... ప్రజల్లోకి వెళ్లి తేల్చుకుంటామని స్పష్టం చేస్తున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి