హిందీలో సూపర్ హిట్ అయ్యిన మాస్ మసాల మూవీ తమిళ్ రీమేక్ కూడా హిట్ టాక్
తెచ్చుకుంది...
ఈ సినిమాలో శింబు రిచా గంగోపాధ్యాయ హీరో హీరోయిన్ గా ధరణి డైరెక్ట్ చేసారు... ఈ
సినిమా కి తమన్ మ్యూజిక్ ...గిల్లి ,దిల్ లాగా ఈ సినిమాను బాగా తెసాడు అని టాక్
వినిపిస్తుంది...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి