15, డిసెంబర్ 2011, గురువారం

రఘువీరాకు మంత్రి వట్టి వెరైటీ గ్రీటింగ్‌

 

జూబ్లీహాల్‌లో జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ఇద్దరు మంత్రులు హల్‌ చల్ చేశారు. సమావేశం ముగిసిన తర్వాత బయటకు వచ్చిన మంత్రి వట్టి వసంత్ కుమార్‌ మరో మంత్రి రఘువీరాకు ముద్దు పెట్టారు. దీంతో అక్కడున్న వారు ఆశ్చర్యపోయారు. తర్వాత ఇద్దరు మంత్రులు భుజాలపై చేతులు వేసుకొని ఫోటోలకు ఫోజులిచ్చారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి