విప్ ఉల్లంఘించిన ఎమ్మెల్యేలపై వేటు వేసే విషయంలో నిర్ధిష్ట సమయమంటూ ఏదీ లేదని శాసనసభ డిప్యూటీ స్పీకర్ భట్టి విక్రమార్క అన్నారు. జాతీయస్థాయి టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్‑ను గురువారం ఆయన రాజమండ్రిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క విలేకర్లతో మాట్లాడుతూ పిటిషన్లు పరిశీలించాక, ఎమ్మెల్యేల అభిప్రాయాలు తెలుసుకుని నిర్ణయం తీసుకుంటామన్నారు.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి