1, డిసెంబర్ 2011, గురువారం

శంకర్రావు కి అదిష్టానం సపోర్ట్ ఉందా .............?


చేనేత మంత్రి రాష్ట్రకాంగ్రెస్ కి కోరక రాని కొయ్యగా మారాడు. సి.యం కిరణ్ మాటను బేకతర్ చేస్తున్నాడు. శంకరరావు వేసిన పిల్ హై కోర్టు స్వీకరించడంతో హోంమంత్రి చిదంబరం దగ్గర కొంతమంది మంది అదిష్టానం పెద్దలు దగ్గర ఉన్న పలుకు బడితో సహచర మంత్రులును కిరణ్ ఇబ్బందులుకు గురి చేస్తున్నాడు . రాష్ట్ర మంత్రి బహిరంగంగా విమర్శిస్తున్న ఏమి చేయలేని నిస్సాయ స్థితిలో మన సెలెక్టెడ్ సి యం ఉన్నాడు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి