తమిళ చిత్రం ‘3’. ఈ చిత్రం కోసం ధనుష్ ‘ వై దిస్ కొల కొల డి’ అనే పాట పడటమే కాకుండా తనే రచన చేశాడు.
ఈ పాట పేరుకు తగ్గట్టే ప్రపంచ వ్యాప్తంగా వేలం వెర్రిగా మారిపోయి యువ హృదయాలని ఉర్రూతలూగిస్తోంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చిన ఈ పాట తమిళ, ఇంగ్లీష్ పదాల కలబోతతో కొత్త పంథాలో సాగిపోతుంది. ఈ పాటని ఈ నెల 16న యూట్యూబ్‌లోకి అప్ లోడ్ చేశారు. కేవలం 14రోజుల్లో ‘ వై దిస్ కొల కొల వెరి డీ...’ గీతాన్ని 10 మిలియన్ మంది తిలకించడం విశేషం. అధికారికంగా పెట్టిన వీడియోను చూసిన వాళ్ళ సంఖ్యే ఇంత ఉంటే ఇంకా అనధికారికం ఇదే పాట వీడియోలనుగా పెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ వీడియోలు చూసిన వారి సంఖ్యా కూడా బాగానే ఉంది.
కొలవేరి డి హిట్ కి కారణాలు....
1.ఈ పాట సూపర్ స్టార్ కూతురు డైరెక్టర్ అల్లుడు హీరో గా రావడం మరో సూపర్ స్టార్ కూతురు హీరోయిన్ అవ్వడం.
2.ధనుష్ కి ఆడుకలమం కి నేషనల్ అవార్డు రావడం .
3.లవ్ ఫైల్యూర్ సాంగ్ క్యాచ్ బట్టర్ ఇంగ్లీష్ లిరిక్స్ అవ్వడం.
4.అమితాబ్ ట్విట్టర్ లో సాంగ్ గురించి పోస్ట్ చేయడం.
రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ లో ఈ సాంగ్ గురించి సేటిరికల్ గా ఇలా పోస్ట్ చేసాడు "ఈ సాంగ్ నిజంగా గా బాగుందాలేక అందరికి నచ్చింది అంటున్నారు కాబట్టి నాకు నచ్చిందా?"
రివ్యూ లు అబిప్రాయాలు ను తమ అబిప్రాయాలు గా చెబుతున్న ఈ రోజుల్లో అంతా బాగుంది అన్నారు మిగతా వాళ్ళు కూడా అదే తమ అబిప్రాయం గా చెబుతున్నారు అది నచ్చిన నచ్చకపోయినా...
ఈ త్రీ మూవీ సంక్రాంతి కి విడుదల అవుతుంది.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి