సియం రమేష్ టిడిపి ఉపాద్యక్షుడు టిడిపి లో ప్రస్తుతం బాబు కంటే పవర్ ఫుల్. కడప జిల్లా కి చెందిన రమేష్ సారా వ్యాపారి గా మొదలు పెట్టి వేల కోట్లకు అధిపతి అయ్యాడు . ఇతను చంద్ర బాబు బినామి అంటున్నారు అందుకే 100 తలలు మార్చి అతికించే సత్తా ఉన్న బాబు రమేష్ చెప్పినట్టు ఫాలో అవుతున్నాడు అంటున్నారు .రమేష్ కి అన్ని పార్టీల్లో కీలక వ్యక్తులు తో దగ్గర సంబంధాలు ఉన్నాయ్. ఇతను గురించి అంతా ఇలా అంటారు మార్నింగ్ బాబు తో బ్రేక్ ఫాస్ట్ మధ్యాన్నం కేసిఆర్ లంచ్ నైట్ డిన్నర్ కేవిపి తో అంటారు అలా మెయింటైన్ చేస్తాడు రమేష్ . 2009 ఎన్నికలలో కెవిపి తో కలిసి టిడిపి బలమైన స్థానాలు టిఆర్యస్ అడిగేలాగా చేసి టిడిపి ఓటమికి కారణం అయ్యాడని టిడిపి లో విమర్శ ఉంది. ఒకానొక దశలో ఇరు పార్టీ లు మధ్య పొత్తు బెడిసి కొడితే రమేష్ తన ఇంట్లో ఇరు పార్టీ నేతలును కూర్చో బెట్టి పొత్తు ఫైనల్ చేసాడు అంటే రమేష్ ఎంత నేర్పరో తెలుస్తుంది.బాబు తనకు కాకుండా సుజన చౌదరి కి రాజ్యసబ టికెట్ ఇచ్చాడని నెక్స్ట్ డే abn లో మరి కొన్ని పత్రికల్లో బాబు కి వ్యతిరేకంగా న్యూస్ ఇప్పించాడు అంటే రమేష్ ఎంత పవర్ ఫుల్ అనేది దీన్ని బట్టి తెలుసుకోవచ్చు .ప్రస్తుతం బాబు ఏమి చేయాలి చేయకూడదు డిసైడ్ చేసేది రమేష్ అని టాక్ .అన్నగారు సామాన్యులు పార్టీ బడా కాంట్రాక్టర్ల చేతిలో కీలు బొమ్మ అయ్యింది .ఇందిర హయాం లో కాంగ్రెస్ టిడిపి ని ఏమి చేయలేకపోయింది కాని ఇప్పుడు రామోజీ నామ సుజనా రమేష్ లాంటి ఆర్ధిక నేరగాళ్ళు చేతులో ఇరుక్కొని సిబిఐ ఎంక్వయిరీ తో కొట్టుమిట్టాడుతుంది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి