బ్రహ్మానందం తెలుగు సినిమా కి హీరో ఇతనే విలన్ ఇతనే బ్రహ్మానందం కామెడి వర్కౌట్ అయితే సినిమా మినిమమ్ గారింటీ కాని బ్రహ్మానందం దాదాపుగా 20 సీన్స్ పైన పెట్టి తెలుగు దర్శకులు ఫార్ముల టెంప్లేట్ సినిమాలు తీస్తున్నారు.త్రివిక్రమ్ వినాయక్ శ్రీనువైట్ల అంతా ఇదే ఫార్ముల కాంతారావు కలం నాటి కథలుతో సినిమాలు తీస్తున్నారు .మహేష్ లాంటి స్టార్ కుడా బ్రహ్మానందం కామెడి ట్రాక్ మీద డిపెండ్ సినిమా తీస్తే తెలుగులో
ఇంకా క్రియేటివ్ సినిమాలు ఎలా వస్తాయి? నా పేరు శివ ,కాంచన సినిమాలు తమిళ్ లో కన్నా తెలుగులో బాగా ఆడాయ్ అంటే తెలుగు జనం క్రియేటివ్ సినిమాలు కోసం ఎంత మొహం వాచి ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు.పవన్ లాంటి స్టార్ బ్రహ్మానందం ను పొగుడుతూ సాంగ్ పాడాడు అంటే మన వాళ్ళు బ్రహ్మానందం మీద ఏ స్థాయిలో డిపెండ్ అయ్యారో అర్ధం చేసుకోవచ్చు . బ్రహ్మానందం లేక పోతే తెలుగు సినిమా హిట్ అవ్వదు అన్న స్థాయికి దిగజారారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి