1, డిసెంబర్ 2011, గురువారం

విజయరామారావు చెప్పినట్లే విచారణ జరుగుతుందా ...?

ఈ రోజు సాక్షి సిబిఐ విచారణ వెనుక టి డి పి మాజీ మంత్రి ఉన్నట్లు రాసింది. సి బి ఐ  విచారణ జరుగుతున్న తీరును గమనిసిత్తే ఈ వార్తలు నిజమే అనిపిస్తుంతుంది.జగన్ కేసులో వాయు వేగంతో వెళ్తున్న సి బి ఐ  బాబు విషయం లో చాలా నెమ్మదిగా ఆచితూచి వ్యవహరిస్తున్నారు .6 సార్లు గెలిచిన కే సి ఆర్ పక్కన పెట్టి విజయరామారావు కి మంత్రి ఇచ్చాడంటే బాబు ఎంత ప్రయారిటీ ఇచ్చాడో తెలుస్తుంది. సి బి ఐ విచారణ విషయాలు బయటకు రావడం వెనుక ఈ మాజీ మంత్రి ఉన్నాడని సాక్షి రాసింది .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి