1, డిసెంబర్ 2011, గురువారం

నిరాశపరిచిన బెజావాడ

 బెజవాడ సినిమా నిరాశపరిచింది
కథ, కథనం, దర్శకత్వం, సినిమాటోగ్రఫీ,బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ,రీ రికార్డింగ్  అన్ని విబాగాల్లో లోపాలు ఉన్నాయ్
సినిమా అట్టర్ ఫ్లాప్ గా మొదటి రోజునే డిసైడ్ అయ్యింది ...   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి