2, డిసెంబర్ 2011, శుక్రవారం

తమిళ్ లో హిట్ టాక్ వచ్చిన మయక్కం ఎన్న

ధనుష్ కొత్త సినిమా మయక్కం ఎన్న ( ఏమిటి ఈ మైకం ) హిట్ టాక్ తెచ్చుకొంది.ధనుష్ రిచా గంగోపాధ్యాయ హీరో హీరోయిన్స్ గానటించారు .సెల్వరాఘవన్ డైరెక్టర్ గా ధనుష్ నాలుగోసారి హిట్ కొట్టాడు .మొదటి మూడు సినిమాలు తెలుగులో వచ్చినవి జూనియర్స్ ,నేను, దూల్ పేట్ . లాస్ట్ సినిమా తమిళ్ తెలుగులో ఫ్లాప్ అయ్యింది . ఈ సినిమా తో ఆడువారి మాటలుకు అర్థాలు వేరు తరువాత సెల్వరాఘవన్ హిట్ కొట్టాడు. ఈ సినిమా కు జీవి ప్రకాష్ మ్యూజిక్ హైలెట్ గా నిలిచింది .సున్నితమైన సినిమాలు తీయటం లో దిట్ట అయిన రాఘవ మరోసారి సున్నితమైన అంశం తో హిట్ కొట్టాడు .సినిమా హౌస్ ఫుల్ తో రన్ అవుతుంది .ఈ తెలుగులో రిమెక్ కి చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి