4, డిసెంబర్ 2011, ఆదివారం

జగన్ క్యారక్టర్ ఏంటి ..............!?


జగన్ ఓదార్పు యాత్రలో లో కనిపించే అంత సౌమ్యుడ పైకి కనిపించే అంత కూల్ మెంటాలిటీ ఉన్నవాడ.......జగన్  పైకి నిజం లో మహేష్ లాగా కూల్ గా కనిపిస్తాడు గాని..కాని పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి దూకుడుతో  వందల కోట్ల డీల్ చేసిన బిజినెస్ మెన్ జగన్ అంటారు జగన్ చరిత్ర తెలిసిన వాళ్ళు  ..

ఇండియా మొత్తాన్నిఅటు మాఫియా నుండి ఇటు NDA.UPA అధినేతలే తను చెప్పినట్టు వినే   ముకేష్ అంబానీ ఇంటికే కేజీ బేసిన్ డీల్ గురించి మాట్లాడటానికి ముంబై అంబానీ ఇంటికి డైరెక్ట్ గా వెల్లాడంటే జగన్ క్యారక్టర్మనం అర్ధం చేసుకోవచ్చు... tv9 లో చంద్రబాబు తన కొడుకు పెళ్ళికి అందరి బలవంతం మీద వేసిన  కజరారే డాన్స్ స్టెప్ ఒకపక్క లుంబిని పార్క్ పేలుళ్లు ఒక పక్క వేసి బాబు ఇమేజ్ ని డామేజ్ చేసిన కాని tv9 ని ఎండగట్టే సాహసం బాబు చేయలేకపోయారు.కాని జగన్ తనకు ఏంటి అనుకొన్న మరు క్షణమే రవిప్రకాష్ ఎలా ఎండగట్టాడో మన అందరకి తెలుసు...జగన్ వైయస్ అంత పొలిటకల్  మెచ్యురిటి లేక పోయిన అనుకన్నది సాదించే దాక వదిలి పెట్టని పట్టుదల ఉన్నవాడు అంటారు అంతా..

1 కామెంట్‌: